అమరావతి
ఏపీలో భారీగా కలెక్టర్ లు బదిలీలు
గుంటూరు కలెక్టర్ గా నాగలక్ష్మి
విశాఖపట్నం కలెక్టర్ మల్లికార్జున్ బదిలీ, జిఏడి కి రిపోర్ట్ చెయ్యాలని ఆదేశం
అల్లూరి జిల్లా కలెక్టర్ గా దినేష్ కుమార్
కాకినాడ జిల్లా కలెక్టర్ గా సాగి శన్మోహన్
జే నివాస్ జిఏడి కి రిపోర్ట్ చెయ్యాలని ఆదేశం
ఏలూరు జిల్లా కలెక్టర్ గా వెట్రి సెల్వి
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా పి ప్రశాంతి
విజయనగరం జిల్లా కలెక్టర్ గా బి ఆర్ అంబేద్కర్
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా నాగ రాణి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా సృజన
ప్రకాశం జిల్లా కలెక్టర్ గా తమీమ్ అన్సారీ యా
కర్నూల్ జిల్లా కలెక్టర్ గా రంజిత్ బాషా
బాపట్ల జిల్లా కలెక్టర్ గా జేసీ కి ఇంచార్జ్ బాధ్యతలు
జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు
జగన్‌కి వెన్నుపోటు. పొడిచింది ఎవరో కాదు కోమటిరెడ్డి! జగన్ లోటస్ పాండ్ వద్ద కట్టడం కూల్చివేత చేయించింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినే.. స్వయంగా చెప్పిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో జగన్…
Read more