Today Update

కొత్త సీఈఓను ప్రకటించిన పీఎన్‌బీ మెట్‌లైఫ్‌

న్యూఢిల్లీ, 6 జూన్ 2024: ప్రభుక జీవిత బీమా సంస్థ అయిన పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఇండియా ఇన్సూరెన్స్ కం. లిమిటెడ్, సంస్థకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సమీర్ బన్సల్‌ నియామకాన్ని ఇవాళ ప్రకటించగా, ఈ నియామకం…

Read more

Continue reading
భయంతో పరుగులు తీసిన ఉద్యోగుల

సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన ఉద్యోగుల హైదరాబాద్ – జూబ్లీహిల్స్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న Phoenix భవనంలోని పార్కింగ్ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పొగ కమ్ముకుంది. భయంతో సాఫ్ట్ వేర్…

Read more

Continue reading
స్పీకర్‌కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రుల తర్వాత నాతో ప్రమాణస్వీకారం పద్దతులకు విరుద్ధం.. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా…

Read more

Continue reading
ప్రజలతో మమేకమవుతున్న పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రజల నుండి సలహాలు, సూచనలు తీసుకోవాలని అనుకుంటున్నాడు. దీనికోసం క్యూ ఆర్ కోడ్ ద్వారా తన శాఖలపై ప్రజలు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని జనసేన పార్టీ నుండి తెలిపారు.

Read more

Continue reading
పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్‌ ముందు ఆత్మహత్యాయత్నం

పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్‌ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన ఓ జంట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసు ముందు ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్ తమ 1200 గజాల భూమిని కబ్జా…

Read more

Continue reading
సంగీతాభిమానులను అలరించటానికి శ్రీకారం చుట్టిన దేవి శ్రీ ప్రసాద్

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP), ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన తన సంగీత పర్యటనల తర్వాత, దేశీయ అభిమానులను అలరించటానికి సిద్దమవుతూ తన భారతదేశ వ్యాప్త సంగీత ప్రదర్శన గురించిన విశేషాలను వెల్లడించారు. అంతర్జాతీయ సంగీత…

Read more

Continue reading
ఇద్దరు విద్యార్థినిలు సూసైడ్

ఇంటర్ ఫెయిల్ ఇద్దరు విద్యార్థినిలు సూసైడ్ సిరిసిల్ల – తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన తోకల సోనీ(17) నిన్న ప్రకటించిన ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఫెయిల్ అవ్వడంతో..మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్ –…

Read more

Continue reading
భారతదేశానికి వచ్చిన మెటా ఏఐ

ప్రధాన ఆకర్షణలు : · ప్రపంచంలోని ప్రముఖ ఏఐ సహాయకులలో ఒకటైన మెటా ఏఐ ఇప్పుడు వాట్సాప్ , పేస్ బుక్ , మెసెంజర్ , ఇన్ స్టాగ్రామ్ మరియు meta.ai పై భారతదేశానికి చేరుకుంది. మరియు ఇది ఇప్పటి వరకు…

Read more

Continue reading
చెన్నై ‘శివ్ నాడర్ స్కూల్ ఆఫ్ లా’ ప్రారంభాన్ని ప్రకటించింది

శివ్ నాడర్ ఫౌండేషన్ వారి మొదటి ప్రయత్నము, శివ్ నాడర్ విశ్వవిద్యాలయము చెన్నై, శివ్ నాడర్ స్కూల్ ఆఫ్ లా ను ప్రారంభించింది. ఆగస్ట్ 2024లో ప్రారంభం అయ్యే ఈ స్కూల్ అయిదు-సంవత్సరాల BA.LLB కోర్సును అందిస్తుంది. బార్ కౌన్సిల్ ఆఫ్…

Read more

Continue reading
కస్టమర్‌లను హెచ్చరిస్తున్న హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్

* మోసపూరిత వాట్సాప్ గ్రూప్‌లు మరియు బ్యాంకు ప్రతినిధులుగా చేసే మోసాల పట్ల ఆప్రమప్తంగా ఉండమని కస్టమర్‌లను హెచ్చరిస్తున్న హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అనుబంధ సంస్థ, హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ లిమిటెడ్, నకిలీ వాట్సాప్…

Read more

Continue reading