ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 27 సినిమాలు

వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 27 సినిమాలు/ సిరీస్.. ల లిస్ట్ఈ వారం పెద్ద సినిమాలు ఏమీ థియేటర్లలో రిలీజ్ కావటం లేదు. అన్నీ చిన్న సినిమాలే. అయితే ఓటీటీలో మాత్రం పలు క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవి ఏంటో ఒక లుక్కేద్దాం రండి: ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1) హరోం హర : జూన్ 14న విడుదల
2) మహారాజ : జూన్ 14 న విడుదల
3) రాజధాని రౌడీ : జూన్ 14న విడుదల
4) ఓ మంచి ఘోస్ట్ : జూన్ 14న విడుదల
5) క్రైమ్ రీల్ : జూన్ 14న విడుదల
6) యేవమ్ : జూన్ 14న విడుదల
7) మ్యూజిక్ షాప్ మూర్తి : జూన్ 14న విడుదల
8) నీ దారే నీ కథ (Music Shop Murthy) : జూన్ 14న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
9) యక్షిణి : జూన్ 14 నుండి స్ట్రీమింగ్
10) ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ ( హాలీవుడ్) : జూన్ 10 నుండి స్ట్రీమింగ్
11) ది కలర్ ఆఫ్ విక్టరీ ( హాలీవుడ్) : జూన్ 10 నుండి స్ట్రీమింగ్
12) నాట్ డెడ్ ఎట్ సీజన్ 2 ( హాలీవుడ్) : జూన్ 12 నుండి స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్:
13) గ్రౌండ్ ( తెలుగు సినిమా) : జూన్ 10 నుండి స్ట్రీమింగ్
14) ది బాయ్స్ సీజన్ 4 ( తెలుగు డబ్బింగ్ సిరీస్) : జూన్ 13 నుండి స్ట్రీమింగ్
నెట్ ఫ్లిక్స్ :
15) గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) : జూన్ 14 నుండి స్ట్రీమింగ్
16) కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్ ది గోల్డెన్ టచ్ సీజన్ 2( హాలీవుడ్ సిరీస్) : జూన్ 12 నుండి స్ట్రీమింగ్
17) టూర్ డే ఫ్రాన్స్ అన్ చైన్డ్ సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) – జూన్ 11
18) మై నెక్స్ట్ గెస్ట్ సీజన్ 5 ( హాలీవుడ్ సిరీస్) – జూన్ 12 నుండి స్ట్రీమింగ్
19) మిస్టరీస్ ఆఫ్ ద టెర్రకోటా వారియర్స్ ( హాలీవుడ్ సిరీస్) – జూన్ 12 నుండి స్ట్రీమింగ్
20) బిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 2 (హాలీవుడ్ సిరీస్) – జూన్ 13 నుండి స్ట్రీమింగ్
21) డాక్టర్ క్లైమాక్స్ (థాయ్ సిరీస్) – జూన్ 13 నుండి స్ట్రీమింగ్
22) అబంగ్ అధిక్ (మాండరిన్ సినిమా) జూన్ 14 నుండి -స్ట్రీమింగ్
23) జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ (ఇండోనేసియన్ సిరీస్) – జూన్ 14 నుండి స్ట్రీమింగ్
24) మహారాజ్ (హిందీ సినిమా) – జూన్ 14 నుండి స్ట్రీమింగ్
ఆహా :
25) పారిజాత పర్వం : జూన్ 12 నుండి స్ట్రీమింగ్
26) కురంగు పెడల్ ( తమిళ్ సిరీస్) : జూన్ 14 స్ట్రీమింగ్
జీ5 :
27) పరువు (తెలుగు సిరీస్) : జూన్ 14 నుండి స్ట్రీమింగ్

Please follow and like us:
Pin Share

Related Posts

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

జగన్‌కి వెన్నుపోటు. పొడిచింది ఎవరో కాదు కోమటిరెడ్డి! జగన్ లోటస్ పాండ్ వద్ద కట్టడం కూల్చివేత చేయించింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినే.. స్వయంగా చెప్పిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో జగన్…

Read more

Continue reading
గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత మాజీ మంత్రి మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా,…

Read more

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

బరువు తగ్గడం కోసం 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

బరువు తగ్గడం కోసం 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

హెచ్‌డీఎఫ్‌సీ అర్గోతో కలిసి ఫ్రాడ్‌ ఇన్సూరెన్స్ ఆవిష్కరించిన ట్రూకాలర్‌

హెచ్‌డీఎఫ్‌సీ అర్గోతో కలిసి ఫ్రాడ్‌ ఇన్సూరెన్స్ ఆవిష్కరించిన ట్రూకాలర్‌

మొక్కల పోషకాహార ఉత్పత్తులను విడుదల చేసిన శ్రీరామ్ ఫార్మ్

మొక్కల పోషకాహార ఉత్పత్తులను విడుదల చేసిన శ్రీరామ్ ఫార్మ్

రైతులకు అధునాతన పడ్లింగ్ సాధికారత కల్పిస్తున్న స్వరాజ్

రైతులకు అధునాతన పడ్లింగ్  సాధికారత కల్పిస్తున్న స్వరాజ్