![](https://techclubai.com/wp-content/uploads/2024/06/1O0A2006-pawankalyan-sketch-copy-scaled.jpg)
అనే నేను.. శానససభ సభ్యుడి గా ఎన్నికైనందున శాననం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభ్యుడి గా కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.