విక్స్‌ ప్రచారకర్తగా రణ్‌వీర్ సింగ్

దాదాపు రెండు దశాబ్దాల అనంతరం భారతదేశపు ఐకానిక్ ట్రయాంగ్యులర్ విక్స్ కాఫ్ డ్రాప్స్ మొట్టమొదటి సారిగా ‘డబుల్ పవర్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్’ను విడుదల చేసింది
వర్‌హౌస్ బ్రాండ్ అంబాసిడర్ రణవీర్ సింగ్ నేడు, విక్స్‌కు సంబంధించిన ‘అతి పెద్ద వార్త’ ‘విక్స్ మాత్ర ఇప్పుడు మరింత పెద్దదైంది’ అని ప్రకటించి, రెండు దశాబ్దాల అనంతరం ఐకానిక్ త్రిభుజాకార విక్స్ కాఫ్ డ్రాప్స్ మొట్టమొదటి డబుల్ పవర్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను ఆవిష్కరించారు.
సాహిల్ సేథీ, కేటగిరీ లీడర్, కన్స్యూమర్ హెల్త్‌కేర్, P&G ఇండియా మాట్లాడుతూ, “విక్స్ మాత్రతో ఖిచ్ ఖిచ్‌ను దూరం చేసుకోండి’ అనే విక్స్ కాఫ్ డ్రాప్స్ ఐకానిక్ బ్రాండ్ జింగిల్ ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. ఖిచ్ ఖిచ్ రహిత స్వరంలో మాట్లాడేందుకు 1960 నుంచి భారతీయులకు సహాయపడిన వ్యామోహాన్ని తక్షణమే కలిగిస్తుంది.విక్స్ డబుల్ పవర్ కాఫ్ డ్రాప్స్‌ను విడుదల చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము.మా మొట్టమొదటి ఐకానిక్ త్రిభుజాకార విక్స్ కాఫ్ డ్రాప్స్ పవర్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్. గొంతులో చికాకు, దగ్గు లక్షణాల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడే పెద్ద పరిమాణంలో, వినియోగదారులు ఇష్టపడే కాఫ్ డ్రాప్స్ అవసరంపై వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తయారు చేశాము
చక్కని ఉపశమనం అనే బ్రాండ్ వాగ్దానం గురించి విక్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ జస్‌ప్రీత్ కొచ్చర్ మాట్లాడుతూ, “న్యూ విక్స్ డబుల్ పవర్ కాఫ్ డ్రాప్ అనేది గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనం కోసం సమర్థవంతమైన, బాగా తెలిసిన ఆయుర్వేద పదార్థాల మిశ్రమంతో రూపొందించబడిన ఒక అత్యుత్తమ ఉత్పత్తి. మెంథాల్, యూకలిప్టస్ ఆయిల్ మరియు కర్పూరం వంటివి ఇందులో ఉన్నాయి
విక్స్ కాఫ్ డ్రాప్స్ ‘అన్నింటికన్నా పెద్ద వార్త’కు ప్రాణం పోసేలా సూపర్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ఒక కొత్త టెలివిజన్ కమర్షియల్‌లో కనిపిస్తారు

Please follow and like us:
Pin Share

Related Posts

పన్నుల వసూళ్ల సేవలు ప్రారంభించిన బంధన్ బ్యాంక్

బంధన్ బ్యాంక్ తాజాగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల సదుపాయాన్ని ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా తమ కస్టమర్లతో పాటు కస్టమర్‌యేతరులు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన TIN 2.0 ప్లాట్‌ఫాం ద్వారా బ్యాంకు ఈ వసూళ్ల సేవలను…

Read more

Continue reading
కుక్కల దాడిలో బాలుడు మృతి

హైదరాబాద్ – పటాన్ చెరు పరిధి ఇస్నాపూర్‌లోని మహీధర వెంచర్లో విశాల్(8) అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. Please follow and like us:

Read more

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పన్నుల వసూళ్ల సేవలు ప్రారంభించిన బంధన్ బ్యాంక్

పన్నుల వసూళ్ల సేవలు ప్రారంభించిన బంధన్ బ్యాంక్

కుక్కల దాడిలో బాలుడు మృతి

కుక్కల దాడిలో బాలుడు మృతి

గృహజ్యోతి స్కీమ్

గృహజ్యోతి స్కీమ్

మార్కెట్‌లో దూసుకెళుతున్న టాటా మోటార్స్

మార్కెట్‌లో దూసుకెళుతున్న టాటా మోటార్స్

జూలై 10న శాంసంగ్ గెలాక్సీ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల

జూలై 10న శాంసంగ్ గెలాక్సీ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల

జూలై 4 నుండి 7 వరకుప్లాస్టిక్ రీసైక్లింగ్అంతర్జాతీయ సదస్సు

జూలై 4 నుండి 7 వరకుప్లాస్టిక్ రీసైక్లింగ్అంతర్జాతీయ సదస్సు