![](https://techclubai.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-22-at-9.27.20-PM.jpeg)
వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్
వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. వాట్సాప్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా ఎవరికైన కాల్ చేయాలి అనుకుంటే వాట్సాప్ నుంచి ఎగ్జిట్ అయి కాంటక్ట్లోకి వెళ్లి కాల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ లేకుండా మరో ఫీచర్ అందుబాటులోకి రానుంది. ‘వాట్సాప్’ నుంచే సాధారణ కాలింగ్ ఆప్షన్ అందించేందుకు ‘ఇన్-యాప్ డయలర్ ఫీచర్’ని జోడించబోతోంది. ఈ ఫీచర్ తో యూజర్ వాట్సప్‌లోనే ఉండి, సాధారణ కాల్స్ చేసుకోవచ్చు.