‘డిస్నీ క్రూయిజ్ లైన్’ నౌకలో సముద్రయానం

సముద్రయానం చేయాలని అనుకునే వారికి ఇది శుభవార్తే. ఫ్యామిలీ అంతా ప్రయాణించడానికి వీలుగా డిస్నీ అడ్వెంచర్ వినోదకరమైన కార్యక్రమాన్ని చేపట్టింది. 2025 లో సింగపూర్ నుంచి ఇది బయలదేరనుంది. ఈ డిస్నీ క్రూయిజ్ లైన్ నౌక ఆసియాలోని పోర్ట్ ల్యాండ్ నుంచి…

Read more

Continue reading
టేకిలా ను విడుదల చేసిన లోకా లోక

లోకా లోక ఈరోజు అధికారికంగా అంతర్జాతీయ ఆల్కోబెవ్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. తమ కార్యకలాపాల ప్రారంభ సూచికగా టేకిలా బ్లాంకో మరియు రెపోసాడో ను విడుదల చేసింది. లోకా లోకకు ప్రముఖ భారతీయ చలనచిత్ర నటుడు రానా దగ్గుబాటి మరియు ప్రఖ్యాత సంగీతకారుడు…

Read more

Continue reading
ప్రజలతో మమేకమవుతున్న పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రజల నుండి సలహాలు, సూచనలు తీసుకోవాలని అనుకుంటున్నాడు. దీనికోసం క్యూ ఆర్ కోడ్ ద్వారా తన శాఖలపై ప్రజలు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని జనసేన పార్టీ నుండి తెలిపారు.

Read more

Continue reading
సంగీతాభిమానులను అలరించటానికి శ్రీకారం చుట్టిన దేవి శ్రీ ప్రసాద్

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP), ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన తన సంగీత పర్యటనల తర్వాత, దేశీయ అభిమానులను అలరించటానికి సిద్దమవుతూ తన భారతదేశ వ్యాప్త సంగీత ప్రదర్శన గురించిన విశేషాలను వెల్లడించారు. అంతర్జాతీయ సంగీత…

Read more

Continue reading
గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ.. హిందూపురం ఎమ్మెల్యే , నటుడు నందమూరి బాలకృష్ణ ఆంద్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు.. ప్రాణాంతక క్యాన్సర్వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ను…

Read more

Continue reading
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సినీ నిర్మాతలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సినీ నిర్మాతలు చిత్ర పరిశ్రమ సమస్యలు, సినీరంగం అభివృద్ధి గురించి చర్చించిన నిర్మాతలు భేటిలో పాల్గొన్న నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ, దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్,…

Read more

Continue reading
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో రేపు సినీ నిర్మాతల సమావేశం

ప్రభుత్వం ఏర్పాటు చేసినందున అభినందనలు తెలియజేయడంతో పాటు చిత్ర పరిశ్రమ సమస్యల్ని పవన్ కళ్యాణ్‌కు తెలియజేయనున్న సినీ నిర్మాతలు. సమావేశంలో పాల్గొననున్న అగ్ర నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, అశ్వినీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్.

Read more

Continue reading
కేసులో ఏ 1 గా పవిత్ర

కన్నడ నటి పవిత్ర గౌడను ఆన్‌లైన్‌లో వేధించాడన్న పట్టారాని కోపంతో రేణుకస్వామి అనే చిరుద్యోగిని నటుడు దర్శన్‌ అతని అనుచరులు హతమార్చారన్న కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.దర్శన్‌ సన్నిహిత నటి పవిత్ర గౌడను ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ…

Read more

Continue reading
చిరంజీవి మాజీ అల్లుడు మృతి

మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు, ఆయన చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త అయినటువంటి శిరీష్ భరద్వాజ్ మరణించారు. లంగ్స్ డ్యామేజ్ కావడంతో శిరీష్ భరద్వాజ్ కన్నుమూసినట్లు సమాచారం. దీంతో సినీ ఇండస్ట్రీలో కాస్తా విషాద ఛాయలు అలుముకున్నాయి

Read more

Continue reading